- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు తగ్గుతున్న వరద..!
by Shyam |
<p>దిశ, వెబ్‌డెస్క్: నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు వరద తగ్గుముఖం పడుతోంది. ప్రాజెక్టు నాలుగు క్రస్టు గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. జలాశయం ఇన్‌ఫ్లో, అవుట్‌ఫ్లో 77,733 క్యూసెక్కులుగా ఉంది. పూర్తిస్థాయి నీటి నిల్వ 312.0405 టీఎంసీలు కాగా.. ప్రస్తుత నీటి నిల్వ 311.1486 టీఎంసీలుగా నమోదు అయ్యింది. పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులకు గాను… ప్రస్తుత నీటిమట్టం 589.70 అడుగులకు చేరింది.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు వరద తగ్గుముఖం పడుతోంది. ప్రాజెక్టు నాలుగు క్రస్టు గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. జలాశయం ఇన్‌ఫ్లో, అవుట్‌ఫ్లో 77,733 క్యూసెక్కులుగా ఉంది. పూర్తిస్థాయి నీటి నిల్వ 312.0405 టీఎంసీలు కాగా.. ప్రస్తుత నీటి నిల్వ 311.1486 టీఎంసీలుగా నమోదు అయ్యింది. పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులకు గాను… ప్రస్తుత నీటిమట్టం 589.70 అడుగులకు చేరింది.
Next Story






