- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నేడు బడ్జెట్ పై చర్చ
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్ డెస్క్: నేడు ఆంధ్రప్రదేశ్ శాసనసభ రెండోరోజు సమావేశాలు జరగనున్నాయి. ఈరోజు బడ్జెట్ పై చర్చించనున్నారు. మంగళవారం నిర్వంహించిన బీఏసీ సమావేశంలో అసెంబ్లీ సమావేశాలను రెండురోజులకే కుదించాలని నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. నేడు మరికొన్ని బిల్లులు సభలో ప్రవేశపెట్టే అవకాశమున్నట్లు సమాచారం.</p>

X
దిశ, వెబ్ డెస్క్: నేడు ఆంధ్రప్రదేశ్ శాసనసభ రెండోరోజు సమావేశాలు జరగనున్నాయి. ఈరోజు బడ్జెట్ పై చర్చించనున్నారు. మంగళవారం నిర్వంహించిన బీఏసీ సమావేశంలో అసెంబ్లీ సమావేశాలను రెండురోజులకే కుదించాలని నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. నేడు మరికొన్ని బిల్లులు సభలో ప్రవేశపెట్టే అవకాశమున్నట్లు సమాచారం.
Next Story






