- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
హైతీలో భారీ భూకంపం.. 1300లకు చేరిన మృతుల సంఖ్య
<p>దిశ, వెబ్‌డెస్క్ : హైతీలో శనివారం రోజున భారీ భూకంపం సంభవించిన విషయం తెలిసిందే. అయితే భూకంపం ధాటికి ఇప్పటికే 1300పైగా మృతి చెందినట్టు సమాచారం. ఈ భూకంపం విధ్వంసానికి వందలాది భవనాలు నేల మట్టం కావడంతో శిధిలాల కింద చిక్కున్న వారిని రక్షించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. రాజధాని పోర్ట్ ఓ ప్రిన్స్‌కు 125 కిలోమీటర్ల దూరంలో భూకంపకేంద్రం ఉన్నట్టుగా అధికారులు గుర్తించారు. మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉన్నట్టు అధికారులు అంచనా వేస్తున్నారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : హైతీలో శనివారం రోజున భారీ భూకంపం సంభవించిన విషయం తెలిసిందే. అయితే భూకంపం ధాటికి ఇప్పటికే 1300పైగా మృతి చెందినట్టు సమాచారం. ఈ భూకంపం విధ్వంసానికి వందలాది భవనాలు నేల మట్టం కావడంతో శిధిలాల కింద చిక్కున్న వారిని రక్షించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. రాజధాని పోర్ట్ ఓ ప్రిన్స్‌కు 125 కిలోమీటర్ల దూరంలో భూకంపకేంద్రం ఉన్నట్టుగా అధికారులు గుర్తించారు. మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉన్నట్టు అధికారులు అంచనా వేస్తున్నారు.
Next Story






