- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మరొక మృతదేహం లభ్యం.. మొత్తం మృతల సంఖ్య 6
by Shamantha N |
<p>దిశ, వెబ్ డెస్క్: ముంబైలో బిల్డింగ్ కూలిన ఘటనలో మృతుల సంఖ్య 6 కు చేరుకుంది. శుక్రవారం తెల్లవారుజామున శిథిలాల కింద మరో మృతదేహం లభ్యమైంది. రెస్య్కూ ఆపరేషన్ ను ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఇంకా కొనసాగిస్తూనే ఉన్నాయి. కాగా, నిన్న ముంబైలోని భానుశాలి బిల్డింగ్ కూలింది. ఈ ఘటనలో ఐదుగురు మృతిచెందారు. 23 మందికి తీవ్ర గాయాలయ్యాయి.</p>

X
దిశ, వెబ్ డెస్క్: ముంబైలో బిల్డింగ్ కూలిన ఘటనలో మృతుల సంఖ్య 6 కు చేరుకుంది. శుక్రవారం తెల్లవారుజామున శిథిలాల కింద మరో మృతదేహం లభ్యమైంది. రెస్య్కూ ఆపరేషన్ ను ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఇంకా కొనసాగిస్తూనే ఉన్నాయి. కాగా, నిన్న ముంబైలోని భానుశాలి బిల్డింగ్ కూలింది. ఈ ఘటనలో ఐదుగురు మృతిచెందారు. 23 మందికి తీవ్ర గాయాలయ్యాయి.
Next Story






