- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
యువకుడి ప్రాణం తీసిన చేపల వేట
<p>దిశ, మణుగూరు: చేపల వేట యువకుడి ప్రాణం తీసింది. ఈ విషాద ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం రామంజవరం పగిడేరు గ్రామంలో వెలుగుచూసింది. ఇదే గ్రామానికి చెందిన రాచమల్ల దేవేందర్ సోమవారం ఇప్పలగుంపు చెరువులో చేపల వేటకు వెళ్లాడు. ప్రమాదవశాత్తు నీటిలో మునగడంతో.. నీటి లోపలి నాచు చుట్టుకొని ప్రాణాలు కోల్పోయి ఉంటాడని గ్రామస్తులు తెలిపారు. చేతికొచ్చిన కొడుకు అకాల మరణం చెందడంతో బాధిత కుటుంబీకులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.</p>

X
దిశ, మణుగూరు: చేపల వేట యువకుడి ప్రాణం తీసింది. ఈ విషాద ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం రామంజవరం పగిడేరు గ్రామంలో వెలుగుచూసింది. ఇదే గ్రామానికి చెందిన రాచమల్ల దేవేందర్ సోమవారం ఇప్పలగుంపు చెరువులో చేపల వేటకు వెళ్లాడు. ప్రమాదవశాత్తు నీటిలో మునగడంతో.. నీటి లోపలి నాచు చుట్టుకొని ప్రాణాలు కోల్పోయి ఉంటాడని గ్రామస్తులు తెలిపారు. చేతికొచ్చిన కొడుకు అకాల మరణం చెందడంతో బాధిత కుటుంబీకులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
Next Story






