- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గోనె సంచిలో డెడ్‌బాడీ @షాద్‌నగర్
<p>దిశ, షాద్‌నగర్: రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ నియోజకవర్గంలోని జిల్లేడ్ చౌదరి గూడ మండల పరిధిలోని కాస్లాబాద్ గ్రామంలో ఓపాడు బడ్డ బావిలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని గుర్తించారు. ఆ మృతదేహం గోనె సంచిలో ఉన్నట్లుగా గుర్తించిన గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలను సేకరించే పనిలో పడ్డారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.</p>

X
దిశ, షాద్‌నగర్: రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ నియోజకవర్గంలోని జిల్లేడ్ చౌదరి గూడ మండల పరిధిలోని కాస్లాబాద్ గ్రామంలో ఓపాడు బడ్డ బావిలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని గుర్తించారు. ఆ మృతదేహం గోనె సంచిలో ఉన్నట్లుగా గుర్తించిన గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలను సేకరించే పనిలో పడ్డారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
Next Story






