- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
షాకింగ్.. మురుగు నీటి కాల్వలో మృతదేహం.. అసలేం జరిగింది.?
<p>దిశ, కాళోజీ జంక్షన్ : హన్మకొండ జిల్లా కేంద్రంలో సోమవారం కాకాజీ కాలనీ మురుగు నీటి కాల్వలో స్థానికులు గుర్తు తెలియని మృతదేహాన్ని గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కాల్వలో నుంచి మృతదేహాన్ని బయటకు తీశారు. అయితే అతని వద్ద ఉన్న ఆసుపత్రి ల్యాబ్ టెస్టుల లెటర్ ఆధారంగా నెక్కొండ మండలానికి చెందిన వ్యక్తిగా పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే రాత్రి కురిసిన వర్షం కారణంగా విద్యుత్ లేకపోవడం వల్ల ప్రమాదవశాత్తూ […]</p>

X
దిశ, కాళోజీ జంక్షన్ : హన్మకొండ జిల్లా కేంద్రంలో సోమవారం కాకాజీ కాలనీ మురుగు నీటి కాల్వలో స్థానికులు గుర్తు తెలియని మృతదేహాన్ని గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కాల్వలో నుంచి మృతదేహాన్ని బయటకు తీశారు.
అయితే అతని వద్ద ఉన్న ఆసుపత్రి ల్యాబ్ టెస్టుల లెటర్ ఆధారంగా నెక్కొండ మండలానికి చెందిన వ్యక్తిగా పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే రాత్రి కురిసిన వర్షం కారణంగా విద్యుత్ లేకపోవడం వల్ల ప్రమాదవశాత్తూ కాల్వలో పడిపోయి ఉంటాడని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story






