- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సంచిలో శవం..
by Shyam |
<p> హైదరాబాద్ జూబ్లీహిల్స్ పరిధిలోని జవహర్‌నగర్‌లో గుర్తుతెలియని వ్యక్తిని హత్య చేసి శవాన్ని సంచిలో పెట్టి పరారయ్యారు. ఈ ఘటన మంగళవారం జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. రక్తంతో నిండిపోయిన సంచిని చూసిన స్థానికులు భయాందోళనకు గురయ్యారు.వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలికి చేరుకుని వారు దర్యాప్తు చేస్తున్నారు. వేరే ప్రాంతంలో హత్య చేసిన శవాన్ని ఇక్కడ పడేశారా లేదా స్థానికంగానే మర్డర్ జరిగిందా అనే కోణంలోనూ విచారిస్తున్నట్టు తెలుస్తోంది.</p>

X
హైదరాబాద్ జూబ్లీహిల్స్ పరిధిలోని జవహర్‌నగర్‌లో గుర్తుతెలియని వ్యక్తిని హత్య చేసి శవాన్ని సంచిలో పెట్టి పరారయ్యారు. ఈ ఘటన మంగళవారం జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. రక్తంతో నిండిపోయిన సంచిని చూసిన స్థానికులు భయాందోళనకు గురయ్యారు.వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలికి చేరుకుని వారు దర్యాప్తు చేస్తున్నారు. వేరే ప్రాంతంలో హత్య చేసిన శవాన్ని ఇక్కడ పడేశారా లేదా స్థానికంగానే మర్డర్ జరిగిందా అనే కోణంలోనూ విచారిస్తున్నట్టు తెలుస్తోంది.
Next Story






