- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గుర్తుతెలియని మృతదేహం లభ్యం
by Shyam |
<p>దిశ, ఎల్బీనగర్: గుర్తుతెలియని మృతదేహం లభ్యమైన ఘటన సరూర్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్ఐ సంజీవరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. చంపాపేట డివిజన్‌లోని వైశాలినగర్‌లో గుర్తుతెలియని మృతదేహం లభ్యమైంది. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు అక్కడికి చేరుకుని పరిశీలించగా ఎలాంటి ఆచూకీ తెలియలేదు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ మార్చురీకి తరలించారు. మృతుని వివరాలు తెలిసిన వారు సరూర్‌నగర్ పోలీసులను సంప్రదించాలని కోరారు.</p>

X
దిశ, ఎల్బీనగర్: గుర్తుతెలియని మృతదేహం లభ్యమైన ఘటన సరూర్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్ఐ సంజీవరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. చంపాపేట డివిజన్‌లోని వైశాలినగర్‌లో గుర్తుతెలియని మృతదేహం లభ్యమైంది. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు అక్కడికి చేరుకుని పరిశీలించగా ఎలాంటి ఆచూకీ తెలియలేదు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ మార్చురీకి తరలించారు. మృతుని వివరాలు తెలిసిన వారు సరూర్‌నగర్ పోలీసులను సంప్రదించాలని కోరారు.
Next Story






