- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఇంగ్లాండ్‌తో సిరీస్‌కు దక్షిణాఫ్రికా జట్టు ఇదే
<p>దిశ, స్పోర్ట్స్: క్రికెట్ దక్షిణాఫ్రికా ప్రస్తుతం సంక్షోభంలో ఉన్నది. అయితే ప్రభుత్వం నియమించిన కమిటీ ఆధ్వర్యంలో ఉన్న బోర్డు త్వరలో జరగబోయే ఇంగ్లాండ్ సిరీస్‌కు జట్టును ప్రకటించింది. క్వింటన్ డికాక్ కెప్టెన్సీలో పూర్తి జట్టును శుక్రవారం వెల్లడించింది. ఈ సిరీస్‌లో భాగంగా మూడు టీ20లు, మూడు వన్డేలు జరుగనున్నది. నవంబర్ 27 నుంచి డిసెంబర్ 9 వరకు ఈ మ్యాచ్‌లు జరుగనున్నట్లు బోర్డు వెల్లడించింది. దక్షిణాఫ్రికా జట్టు: క్వింటన్ డి కాక్ (కెప్టెన్), తెంబా బవూమ, జూనియర్ […]</p>

దిశ, స్పోర్ట్స్: క్రికెట్ దక్షిణాఫ్రికా ప్రస్తుతం సంక్షోభంలో ఉన్నది. అయితే ప్రభుత్వం నియమించిన కమిటీ ఆధ్వర్యంలో ఉన్న బోర్డు త్వరలో జరగబోయే ఇంగ్లాండ్ సిరీస్‌కు జట్టును ప్రకటించింది. క్వింటన్ డికాక్ కెప్టెన్సీలో పూర్తి జట్టును శుక్రవారం వెల్లడించింది. ఈ సిరీస్‌లో భాగంగా మూడు టీ20లు, మూడు వన్డేలు జరుగనున్నది. నవంబర్ 27 నుంచి డిసెంబర్ 9 వరకు ఈ మ్యాచ్‌లు జరుగనున్నట్లు బోర్డు వెల్లడించింది.
దక్షిణాఫ్రికా జట్టు:
క్వింటన్ డి కాక్ (కెప్టెన్), తెంబా బవూమ, జూనియర్ డాల, ఫాఫ్ డు ప్లెసిస్, జోన్ ఫోర్టిన్, బెరూన్ హెన్రిక్స్, రీజా హెన్రిక్స్, హెన్రిచ్ క్లాసెన్, జార్జ్ లిండే, కేశవ్ మహరాజ్, జన్నేమన్ మలాన్, డేవిడ్ మిల్లర్, లుంగి ఎన్‌గిడి, ఎన్రిక్ నోర్జే, ఆండీ ఫెలుకువాయో, డ్వేన్ ప్రెటోరియస్, కసోగి రబాడ, తబ్రేజ్ శంషీ, లుంతో సిపమ్లా, జాన్ జాన్ స్మట్ట్స్, గ్లేటన్ స్టుర్‌మాన్, పిట్ వాన్ బిల్జోన్, రస్సీ వాన్ డస్సెన్, కైల్ వెరైనీ.






