ఘోర రోడ్డు ప్రమాదం..10 మంది మృతి

130

దిశ, వెబ్ డెస్క్ : ఉత్తరప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. యూపీలోని ఇటావాలో ఓ ట్రక్కు లోయలో పడింది. ఈ ప్రమాద ఘటనలో 10 మంది మృతి చెందగా, 30 మందికి పైగా గాయపడ్డారు. ట్రక్కు యూపీ నుండి ఆగ్రా వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ట్రక్కులో ఉన్నవారిని భక్తులుగా గుర్తించారు అధికారులు. పోలీసులు, స్థానికులు ఘటనాస్థలంలో సహాయక చర్యలు చేపట్టారు.

 

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..