- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఢిల్లీ గెలుపు
<p>దిశ, వెబ్‌డెస్క్: పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ విజయం సాధించింది. ఢిల్లీ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోవడంతో.. బ్యాటింగ్‌కి దిగిన పంజాబ్ 20 ఓవర్లలో 166/6 పరుగులు చేసింది. ఆ తర్వాత లక్ష్యాన్ని చేధించేందుకు బరిలోకి దిగిన ఢిల్లీ 17.4 ఓవర్లలోనే 167/3 పరుగులు చేసి విజయం సాధించింది. ఢిల్లీ బ్యాట్స్‌మెన్లలో శిఖర్ ధావన్ 69(47) పరుగులతో ఢిల్లీ విజయంలో కీలక పాత్ర పోషించాడు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ విజయం సాధించింది. ఢిల్లీ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోవడంతో.. బ్యాటింగ్‌కి దిగిన పంజాబ్ 20 ఓవర్లలో 166/6 పరుగులు చేసింది. ఆ తర్వాత లక్ష్యాన్ని చేధించేందుకు బరిలోకి దిగిన ఢిల్లీ 17.4 ఓవర్లలోనే 167/3 పరుగులు చేసి విజయం సాధించింది. ఢిల్లీ బ్యాట్స్‌మెన్లలో శిఖర్ ధావన్ 69(47) పరుగులతో ఢిల్లీ విజయంలో కీలక పాత్ర పోషించాడు.
Next Story






