- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ధావన్ సెంచరీ మిస్.. ఢిల్లీదే గెలుపు
by Kema Shiva Kumar |
<p>దిశ, వెబ్‌డెస్క్: పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ విజయం సాధించింది. ఢిల్లీ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోవడంతో.. బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ 20 ఓవర్లలో 195/4 పరుగులు చేసింది. పంజాబ్ బ్యాట్స్‌మెన్లలో మయాంక్ అగర్వాల్ 69 పరుగులు, కేఎల్ రాహుల్ 61 పరుగులతో రాణించారు. ఇక దీపక్ హుడా 22 పరుగులు చేశాడు. 196 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ 18.2 ఓవర్లలోనే 198/4 పరుగులు చేసి గెలుపొందింది. ఢిల్లీ బ్యాట్స్‌మెన్లలో శిఖర్ ధావన్ 92, […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ విజయం సాధించింది. ఢిల్లీ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోవడంతో.. బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ 20 ఓవర్లలో 195/4 పరుగులు చేసింది. పంజాబ్ బ్యాట్స్‌మెన్లలో మయాంక్ అగర్వాల్ 69 పరుగులు, కేఎల్ రాహుల్ 61 పరుగులతో రాణించారు. ఇక దీపక్ హుడా 22 పరుగులు చేశాడు.
196 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ 18.2 ఓవర్లలోనే 198/4 పరుగులు చేసి గెలుపొందింది. ఢిల్లీ బ్యాట్స్‌మెన్లలో శిఖర్ ధావన్ 92, పృథ్వీషా 32, స్టోయినిస్ 27 పరుగులు చేశారు.
Next Story






