- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
WTC FINAL: నాల్గో రోజు ఆట రద్దు
<p>దిశ, వెబ్‌డెస్క్: వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్‌కు వరుణుడు అడ్డుపడుతూనే ఉన్నాడు. మ్యాచ్ ప్రారంభమైన తొలి రోజు నుంచే వర్షం ఆటంకం కలిగిస్తోంది. భారీ వర్షం కారణంగా తొలి రోజు ఆటను అంపైర్లు రద్దు చేయగా.. ఇవాళ కూడా భారీ వర్షం పడటంతో నాల్గో రోజు ఆటను కూడా రద్దు చేశారు. ఇవాళ ప్రారంభం సమయానికే వర్షం పడటంతో అంఫైర్లు నాలుగు గంటలపాటు వేచి చూశారు. అప్పటికీ వర్షం తగ్గకపోవడంతో మ్యాచ్‌ను రద్దు చేశారు. ప్రస్తుతం […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్‌కు వరుణుడు అడ్డుపడుతూనే ఉన్నాడు. మ్యాచ్ ప్రారంభమైన తొలి రోజు నుంచే వర్షం ఆటంకం కలిగిస్తోంది. భారీ వర్షం కారణంగా తొలి రోజు ఆటను అంపైర్లు రద్దు చేయగా.. ఇవాళ కూడా భారీ వర్షం పడటంతో నాల్గో రోజు ఆటను కూడా రద్దు చేశారు. ఇవాళ ప్రారంభం సమయానికే వర్షం పడటంతో అంఫైర్లు నాలుగు గంటలపాటు వేచి చూశారు. అప్పటికీ వర్షం తగ్గకపోవడంతో మ్యాచ్‌ను రద్దు చేశారు. ప్రస్తుతం న్యూజిలాండ్ ఫస్ట్ ఇన్నింగ్స్‌లో 101/2 పరుగుల వద్ద ఆడుతోంది.
Next Story






