- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దావూద్ మా దేశ పౌరుడు కాదు : డొమినికా
by Vadlamudi Anukaran |
<p>దిశ, వెబ్‌డెస్క్: ఇండియా మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ దావూద్ ఇబ్రహీం గురించి డొమినికా ద్వీపదేశం కీలక ప్రకటన చేసింది. దావూద్ తమ దేశ పౌరుడు కాదని.. అతనికి తమ పౌరసత్వం కూడా ఇవ్వలేదని కామన్ వెల్త్ ఆఫ్ డొమినికా ప్రకటించింది. అంతేకాకుండా దావూద్ వద్ద డొమినికా పాస్‌పోర్టు కూడా లేదని స్పష్టంచేసింది. ఇండియా మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్ స్టర్ దావూద్‌కు డొమినికా పౌరసత్వం ఉందని గత కొద్దిరోజులుగా వస్తున్న కథనాలన్నీ పూర్తిగా అవాస్తవమని కామన్‌వెల్త్ ఆఫ్ డొమినికా […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: ఇండియా మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ దావూద్ ఇబ్రహీం గురించి డొమినికా ద్వీపదేశం కీలక ప్రకటన చేసింది. దావూద్ తమ దేశ పౌరుడు కాదని.. అతనికి తమ పౌరసత్వం కూడా ఇవ్వలేదని కామన్ వెల్త్ ఆఫ్ డొమినికా ప్రకటించింది. అంతేకాకుండా దావూద్ వద్ద డొమినికా పాస్‌పోర్టు కూడా లేదని స్పష్టంచేసింది.
ఇండియా మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్ స్టర్ దావూద్‌కు డొమినికా పౌరసత్వం ఉందని గత కొద్దిరోజులుగా వస్తున్న కథనాలన్నీ పూర్తిగా అవాస్తవమని కామన్‌వెల్త్ ఆఫ్ డొమినికా మరోసారి స్పష్టంచేసింది. కాగా, దావూద్ పాకిస్థాన్‌లోని ఓ ప్రాంతంలో తలదాచుకున్నాడని అంతర్జాతీయ కథనాలు వెలువడిన విషయం తెలిసిందే.
Next Story






