- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
టిక్‌టాక్‌తో ఎంజాయ్ చేస్తున్న వార్నర్..!
by Shyam |
<p>దిశ, స్పోర్ట్స్: ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్, ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్ చేస్తున్నాడు. కరోనా కారణంగా క్రికెట్ టోర్నీలన్నీ వాయిదా పడటంతో వార్నర్ ఇంట్లోనే ఉంటూ టిక్‌టాక్ వీడియోలు పోస్ట్ చేస్తున్నాడు. ఇటీవల కత్రినాకైఫ్ షీలా కి జవానీ పాటకు వార్నర్, అతని కూతురు ఈవీ కలిసి చేసిన డ్యాన్స్ సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఇప్పుడు తాజాగా తన భార్య, పిల్లలతో కలిసి మరో వీడియో చేశాడు. ఆస్ట్రేలియా […]</p>

X
దిశ, స్పోర్ట్స్: ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్, ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్ చేస్తున్నాడు. కరోనా కారణంగా క్రికెట్ టోర్నీలన్నీ వాయిదా పడటంతో వార్నర్ ఇంట్లోనే ఉంటూ టిక్‌టాక్ వీడియోలు పోస్ట్ చేస్తున్నాడు. ఇటీవల కత్రినాకైఫ్ షీలా కి జవానీ పాటకు వార్నర్, అతని కూతురు ఈవీ కలిసి చేసిన డ్యాన్స్ సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఇప్పుడు తాజాగా తన భార్య, పిల్లలతో కలిసి మరో వీడియో చేశాడు. ఆస్ట్రేలియా జెర్సీతో పాటు ప్యాడ్లు, హెల్మెట్ ధరించి డేవిడ్ వార్నర్ చేసిన టిక్ టాక్ వీడియోకు అభిమానులు ఫిదా అవుతున్నారు. ఇదే వీడియోను వార్నర్ ఇన్‌స్టాగ్రామ్‌లోనూ షేర్ చేశాడు.
Tags :Cricket, David Warner, Australia, IPL, SRH, TikTok, Instagram
Next Story






