SRH ఓపెనర్లు అదరగొట్టారు

by Shyam |

<p>దిశ, వెబ్‌డెస్క్: 150 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్ అదరగొడుతోంది. ఓపెనర్లు ఒకరికి మరొకరు పోటీ పడుతూ మెరుపు ఇన్నింగ్స్ ఆడుతున్నారు. ఈ నేపథ్యంలోనే కెప్టెన్ డేవిడ్ వార్నర్, కీపర్ వృద్ధిమాన్ సహలు తమ హాఫ్ సెంచరీలను పూర్తి చేసుకున్నారు. 34 బంతుల్లో వృద్ధిమాన్ సహా తన హాఫ్ సెంచరీని పూర్తిచేసుకున్నాడు. డేవిడ్ వార్నర్ కూడా 35 బంతుల్లోనే 52 పరుగులు చేశాడు. 13 ఓవర్లు ముగిసే SRH 122-0గా ఉంది.</p>

SRH ఓపెనర్లు అదరగొట్టారు
X

దిశ, వెబ్‌డెస్క్: 150 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్ అదరగొడుతోంది. ఓపెనర్లు ఒకరికి మరొకరు పోటీ పడుతూ మెరుపు ఇన్నింగ్స్ ఆడుతున్నారు. ఈ నేపథ్యంలోనే కెప్టెన్ డేవిడ్ వార్నర్, కీపర్ వృద్ధిమాన్ సహలు తమ హాఫ్ సెంచరీలను పూర్తి చేసుకున్నారు. 34 బంతుల్లో వృద్ధిమాన్ సహా తన హాఫ్ సెంచరీని పూర్తిచేసుకున్నాడు. డేవిడ్ వార్నర్ కూడా 35 బంతుల్లోనే 52 పరుగులు చేశాడు. 13 ఓవర్లు ముగిసే SRH 122-0గా ఉంది.

Next Story