- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తండ్రి ల్యాప్‌టాప్‌లో కూతురి నగ్నచిత్రాలు
by Vadlamudi Anukaran |
<p>దిశ ప్రతినిధి, మేడ్చల్: ఇదో అవమానకరమైన ఘటన. కనురెప్పలా కాపాడాల్సిన తండ్రి బుద్ధి వక్రదారి పట్టింది. కన్న కూతురి విషయంలోనే దారుణానికి ఒడిగట్టాడు. విషయం తెలిసిన కూతురు తీవ్రంగా కృంగిపోయింది. దీంతో ఆ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ దారుణం మేడ్చల్ జిల్లాలోని నాచారంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. నాచారానికి చెందిన ఓ వ్యక్తి తన ల్యాప్ టాప్ లో తన కూతురి నగ్న ఫొటోలు దాచుకున్నాడు. ఈ విషయం తెలిసిన కూతురు తీవ్రంగా […]</p>

X
దిశ ప్రతినిధి, మేడ్చల్: ఇదో అవమానకరమైన ఘటన. కనురెప్పలా కాపాడాల్సిన తండ్రి బుద్ధి వక్రదారి పట్టింది. కన్న కూతురి విషయంలోనే దారుణానికి ఒడిగట్టాడు. విషయం తెలిసిన కూతురు తీవ్రంగా కృంగిపోయింది. దీంతో ఆ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ దారుణం మేడ్చల్ జిల్లాలోని నాచారంలో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. నాచారానికి చెందిన ఓ వ్యక్తి తన ల్యాప్ టాప్ లో తన కూతురి నగ్న ఫొటోలు దాచుకున్నాడు. ఈ విషయం తెలిసిన కూతురు తీవ్రంగా కృంగిపోయింది. ఈ విషయాన్ని తన తల్లితో చెప్పింది. అనంతరం పీఎస్ లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసేందుకు ఆస్పత్రిలో పరీక్షలు చేయించగా నిందితుడికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయ్యింది. దీంతో అతడిని పోలీసులు తీవ్రంగా మందలించి వదిలేశారు. కరోనా తగ్గడంతో నిందితుడిని నేడు అదుపులోకి తీసుకున్నారు.
Next Story






