- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అత్త ముక్కు కొరికిన కోడలు
<p>దిశ, వెబ్‌డెస్క్: జోగులాంబ గద్వాల జిల్లాలో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఈరోజుల్లో అత్తాకోడళ్లు గొడవపడటం సర్వసాధారణం. అలా గొడవపడ్డ అత్తాకోడళ్లు ఒకరిని ఒకరు జుట్టు పట్టుకొని కొట్టుకోవడం కూడా మనం చూశాం. కానీ, జోగులాంబ గద్వాల జిల్లా మనపాడు మండలం కేంద్రంలోని మంగలి శారదమ్మ చిన్న కోడలు రేవతి ఏకంగా అత్త ముక్కు కొరికింది. ఇంట్లో జరిగిన గొడవ కారణంగా ఆమె ఈ దారుణానికి పాల్పడింది. ఈ ఘటన సోమవారం చోటుచేసుకుంది. దీంతో శారదమ్మ కోడలు రేవతిపై […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: జోగులాంబ గద్వాల జిల్లాలో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఈరోజుల్లో అత్తాకోడళ్లు గొడవపడటం సర్వసాధారణం. అలా గొడవపడ్డ అత్తాకోడళ్లు ఒకరిని ఒకరు జుట్టు పట్టుకొని కొట్టుకోవడం కూడా మనం చూశాం. కానీ, జోగులాంబ గద్వాల జిల్లా మనపాడు మండలం కేంద్రంలోని మంగలి శారదమ్మ చిన్న కోడలు రేవతి ఏకంగా అత్త ముక్కు కొరికింది. ఇంట్లో జరిగిన గొడవ కారణంగా ఆమె ఈ దారుణానికి పాల్పడింది. ఈ ఘటన సోమవారం చోటుచేసుకుంది. దీంతో శారదమ్మ కోడలు రేవతిపై ఫిర్యాదు చేసింది. అనంతరం స్థానిక మానవపాడు ఆస్పత్రిలో చికిత్స చేయించుకుంది.
Next Story






