- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
డేటింగ్ యాప్ ముఠా అరెస్ట్
<p>దిశ, వెబ్‌డెస్క్ : డేటింగ్ యాప్ పేరుతో కాల్ సెంటర్ నిర్వహిస్తున్న ముఠాను హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. యాప్ పేరుతో 16 మంది అమ్మాయిలతో కాల్ సెంటర్ ఏర్పాటు చేసిన ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. కోల్‌కతాలో ఉన్న కాల్‌సెంటర్‌పై మంగళవారం పోలీసులు దాడి నిర్వహించారు. ఈ దాడుల్లో ఆనంద్ కర్, బుద్దపాల్ను అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి రెండు ల్యాప్టాప్స్, 24 మొబైల్ ఫోన్లు, 51 సిమ్ కార్డులు స్వాధీనం చేసుకున్నారు. […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్ :
డేటింగ్ యాప్ పేరుతో కాల్ సెంటర్ నిర్వహిస్తున్న ముఠాను హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. యాప్ పేరుతో 16 మంది అమ్మాయిలతో కాల్ సెంటర్ ఏర్పాటు చేసిన ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.
కోల్‌కతాలో ఉన్న కాల్‌సెంటర్‌పై మంగళవారం పోలీసులు దాడి నిర్వహించారు. ఈ దాడుల్లో ఆనంద్ కర్, బుద్దపాల్ను అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి రెండు ల్యాప్టాప్స్, 24 మొబైల్ ఫోన్లు, 51 సిమ్ కార్డులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠా హైదరాబాద్ సహా దేశవ్యాప్తంగా భారీ ఎత్తున మోసాలకు పాల్పడ్డినట్లు గుర్తించారు. మరోవైపు 16 మంది యువతులకు 41 సీఆర్పీ కింద నోటీసులు జారీ చేసినట్లు పోలీసులు వెల్లడించారు.
Next Story






