‘కరోనా’పై డ్యాష్ బోర్డు

137

న్యూఢిల్లీ: దేశంలో కరోనాకు సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు తెలుసుకునేందుుకు వీలుగా కేంద్ర ఆరోగ్యశాఖ డ్యాష్ బోర్డు సిద్ధం చేసింది. దేశంలోని కరోనా బాధితులు, అనుమానితులు, క్వారంటైన్‌లో ఉన్నవారు, వారి ఆరోగ్య పరిస్థితి, అందిస్తున్న చికిత్స తదితర వివరాలను ఇందులో పొందుపర్చనుంది. చైనా కూడా డ్యాష్ బోర్డు ఏర్పాటు చేసి వివరాలను పొందుపరుస్తుండగా, వైద్యశాఖకు ఇది ఎంతో ఉపయోగపడుతుంది.

Tags: corona dashboard, india, health department, corona details

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..