- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నేటి నుంచి 17 వరకు బడులకు సెలవులు
<p>దిశ, తెలంగాణ బ్యూరో: నేటి నుంచి 17వ రకు బడులు బంద్ కానున్నాయి. బతుకమ్మ, దసరా పండుగను పురస్కరించుకొని ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. తిరిగి ఈ నెల18న పున: ప్రారంభం అవుతాయని విద్యాశాఖ అధికారులు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. అదే విధంగా కళాశాలలకు మాత్రం ఈ నెల 13 నుంచి 18వ తేదీ వరకు సెలవులను అధికారులు ప్రకటంచారు. జూనియర్, కళాశాలల విద్యార్థులు గమనించాలని సూచించారు. విద్యార్థుల భవిష్యత్ దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు అధికారులు […]</p>

X
దిశ, తెలంగాణ బ్యూరో: నేటి నుంచి 17వ రకు బడులు బంద్ కానున్నాయి. బతుకమ్మ, దసరా పండుగను పురస్కరించుకొని ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. తిరిగి ఈ నెల18న పున: ప్రారంభం అవుతాయని విద్యాశాఖ అధికారులు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. అదే విధంగా కళాశాలలకు మాత్రం ఈ నెల 13 నుంచి 18వ తేదీ వరకు సెలవులను అధికారులు ప్రకటంచారు. జూనియర్, కళాశాలల విద్యార్థులు గమనించాలని సూచించారు. విద్యార్థుల భవిష్యత్ దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు అధికారులు పేర్కొన్నారు.
Next Story






