- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దర్శన టోకెన్ల కోటా పెంపు
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్డెస్క్: తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి టోకెన్ల కోటాను పెంచేందుకు టీటీడీ అధికారులు ఏర్పాట్లు చేశారు. సర్వదర్శనం టోకెన్లను 3 వేల నుంచి 7 వేలకు పెంచినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. దర్శన టోకెన్లను పెంచకపోవడంతో భక్తుల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో సర్వదర్శనం టోకెన్ల కోటాను పెంచుతూ టీటీడీ నిర్ణయం తీసుకుంది.</p>

X
దిశ, వెబ్డెస్క్:
తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి టోకెన్ల కోటాను పెంచేందుకు టీటీడీ అధికారులు ఏర్పాట్లు చేశారు. సర్వదర్శనం టోకెన్లను 3 వేల నుంచి 7 వేలకు పెంచినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. దర్శన టోకెన్లను పెంచకపోవడంతో భక్తుల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో సర్వదర్శనం టోకెన్ల కోటాను పెంచుతూ టీటీడీ నిర్ణయం తీసుకుంది.
Next Story






