డాన్సర్ రమేష్ సూసైడ్.. అసలు ఏం జరిగింది..?

by Batti.Sumithra |   (  Updated:2021-06-25 02:18:05  IST  )

<p>దిశ, షాద్‌నగర్: రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ పట్టణంలోని చటాన్‌పల్లి బైపాస్ హైవే రోడ్డు సమీపంలో రమేష్ (22) అనే యువకుడు చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన శుక్రవారం వెలుగుచూసింది. స్థానికుల కథనం ప్రకారం షాద్‌నగర్ పట్టణానికి చెందిన రమేష్ డాన్సర్ గా పట్టణవాసులకు సుపరిచితుడు. శుక్రవారం అటుగా వెళుతున్న కొందరు స్థానికులు చెట్టుకు యువకుడు ఉరివేసుకున్నట్లు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలు [&hellip;]</p>

dancer suicide
X

దిశ, షాద్‌నగర్: రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ పట్టణంలోని చటాన్‌పల్లి బైపాస్ హైవే రోడ్డు సమీపంలో రమేష్ (22) అనే యువకుడు చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన శుక్రవారం వెలుగుచూసింది. స్థానికుల కథనం ప్రకారం షాద్‌నగర్ పట్టణానికి చెందిన రమేష్ డాన్సర్ గా పట్టణవాసులకు సుపరిచితుడు.

శుక్రవారం అటుగా వెళుతున్న కొందరు స్థానికులు చెట్టుకు యువకుడు ఉరివేసుకున్నట్లు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story