- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గిన్నిస్ వరల్డ్ రికార్డ్ నెలకొల్పిన ‘రేస్ 3’ కొరియోగాఫ్రర్
<p>దిశ, సినిమా :‘డాన్స్ ఇండియా డాన్స్’ రియాలిటీ సిరీస్ ఫేమ్ రాహుల్ శెట్టి గిన్నిస్ వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేశాడు. బాలీవుడ్ మూవీ ‘రేస్ 3’లో తన కొరియోగ్రఫీతో గుర్తింపు పొందిన రాహుల్.. 19 నవంబర్ 2015లో 270 మంది పార్టిసిపెంట్స్‌తో అతిపెద్ద రోలర్ స్కేటింగ్ డాన్స్ ఫామ్‌ను ప్రదర్శించాడు. ఈ ప్రదర్శన అతిపెద్ద రోలర్ స్కేటింగ్ డాన్స్ గా గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సాధించింది. కర్ణాటక, బెల్గాంలోని శివగంగ రోలర్ స్కేటింగ్ క్లబ్ ఈ ప్రదర్శనకు వేదిక […]</p>

X
దిశ, సినిమా :‘డాన్స్ ఇండియా డాన్స్’ రియాలిటీ సిరీస్ ఫేమ్ రాహుల్ శెట్టి గిన్నిస్ వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేశాడు. బాలీవుడ్ మూవీ ‘రేస్ 3’లో తన కొరియోగ్రఫీతో గుర్తింపు పొందిన రాహుల్.. 19 నవంబర్ 2015లో 270 మంది పార్టిసిపెంట్స్‌తో అతిపెద్ద రోలర్ స్కేటింగ్ డాన్స్ ఫామ్‌ను ప్రదర్శించాడు. ఈ ప్రదర్శన అతిపెద్ద రోలర్ స్కేటింగ్ డాన్స్ గా గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సాధించింది. కర్ణాటక, బెల్గాంలోని శివగంగ రోలర్ స్కేటింగ్ క్లబ్ ఈ ప్రదర్శనకు వేదిక కాగా ఇటీవలే ఇందుకు సంబంధించిన పార్టిసిపేషన్ సర్టిఫికెట్‌ను తాజాగా ఇన్‌స్టాలో షేర్ చేశాడు రాహుల్. ఇది తనకు ‘లైఫ్ టైమ్ మెమొరీ’ అని వెల్లడించాడు.
Next Story






