- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దళిత సాధికారతకు రూ. 500 కోట్లు విడుదల
<p>దిశ, వెబ్‌డెస్క్ : తెలంగాణలో దళిత సాధికారత కార్యక్రమం అమలుకు రాష్ట్ర ప్రభుత్వం రూ. 500 కోట్లను విడుదల చేసింది. ప్రభుత్వం 2021-22 బడ్జెట్‌లో దళిత సాధికారిత కార్యక్రమానికి రూ. 1000 కోట్లు కేటాయించింది. ఇందులో భాగంగా రూ.500 కోట్లు విడుదల చేస్తున్నట్లు గరువారం రాష్ట్ర ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఈ నిధులు కార్యక్రమం అమలు కోసం మొదటి, రెండో త్రైమాసికాలకు సంబంధిచినవిగా పేర్కొంది. </p>

X
దిశ, వెబ్‌డెస్క్ : తెలంగాణలో దళిత సాధికారత కార్యక్రమం అమలుకు రాష్ట్ర ప్రభుత్వం రూ. 500 కోట్లను విడుదల చేసింది. ప్రభుత్వం 2021-22 బడ్జెట్‌లో దళిత సాధికారిత కార్యక్రమానికి రూ. 1000 కోట్లు కేటాయించింది. ఇందులో భాగంగా రూ.500 కోట్లు విడుదల చేస్తున్నట్లు గరువారం రాష్ట్ర ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఈ నిధులు కార్యక్రమం అమలు కోసం మొదటి, రెండో త్రైమాసికాలకు సంబంధిచినవిగా పేర్కొంది.
Next Story






