- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
దళిత యువతిపై మరో గ్యాంగ్‌రేప్..
by Vadlamudi Anukaran |
<p>దిశ, వెబ్‌డెస్క్ : యూపీలోని హత్రాస్‌లో 19ఏళ్ల దళిత యువతిపై జరిగిన సామూహిక అత్యాచారం విషయంలో దేశం అట్టుడుకుతోంది. ప్రతిపక్షాలు, నిరసన కారులు రోడ్లమీదకు వచ్చి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని, నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇలాంటి మరో ఘటన బీహార్ రాష్ట్రంలో శనివారం వెలుగులోకి వచ్చింది. గయా జిల్లాలో ఓ దళిత యువతిపై నలుగురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ అవమానం భరించలేక బాధితురాలు ఆత్మహత్యకు పాల్పడింది. దీంతో […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్ :
యూపీలోని హత్రాస్‌లో 19ఏళ్ల దళిత యువతిపై జరిగిన సామూహిక అత్యాచారం విషయంలో దేశం అట్టుడుకుతోంది. ప్రతిపక్షాలు, నిరసన కారులు రోడ్లమీదకు వచ్చి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని, నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.
ఈ నేపథ్యంలోనే ఇలాంటి మరో ఘటన బీహార్ రాష్ట్రంలో శనివారం వెలుగులోకి వచ్చింది. గయా జిల్లాలో ఓ దళిత యువతిపై నలుగురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ అవమానం భరించలేక బాధితురాలు ఆత్మహత్యకు పాల్పడింది. దీంతో బాధిత కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Next Story






