- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పేద బ్రాహ్మణులకు నిత్యావసరాల పంపిణీ
<p>దిశ, న్యూస్‌బ్యూరో : లాక్‌డౌన్ కారణంగా ఇబ్బందులు పడుతున్న పేద బ్రాహ్మణులకు సీపీఐ(ఎం) నగర కమిటీ అండగా నిలిచింది. చిక్కడపల్లిలోని బ్రాహ్మణ కుటుంబాలకు సీపీఐ(ఎం) నగర కమిటీ తరఫున గురువారం నిత్యావసర సరుకులను అందజేశారు. అన్ని వృత్తులతో పాటు పౌరోహిత్యాన్ని నమ్ముకున్న బ్రాహ్మణులు కూడా ఈ రోజుల్లో అవస్థలు పడుతున్నారని, ఆకలితో అలమటిస్తున్న వారికి అండగా నిలవాలని సీపీఐ(ఎం) నాయకులు ఈ సందర్భంగా కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యురాలు టి.జ్యోతి, నగర కార్యదర్శి […]</p>

X
దిశ, న్యూస్‌బ్యూరో : లాక్‌డౌన్ కారణంగా ఇబ్బందులు పడుతున్న పేద బ్రాహ్మణులకు సీపీఐ(ఎం) నగర కమిటీ అండగా నిలిచింది. చిక్కడపల్లిలోని బ్రాహ్మణ కుటుంబాలకు సీపీఐ(ఎం) నగర కమిటీ తరఫున గురువారం నిత్యావసర సరుకులను అందజేశారు. అన్ని వృత్తులతో పాటు పౌరోహిత్యాన్ని నమ్ముకున్న బ్రాహ్మణులు కూడా ఈ రోజుల్లో అవస్థలు పడుతున్నారని, ఆకలితో అలమటిస్తున్న వారికి అండగా నిలవాలని సీపీఐ(ఎం) నాయకులు ఈ సందర్భంగా కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యురాలు టి.జ్యోతి, నగర కార్యదర్శి ఎం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
Tags: corona, lockdown, CPM, brahmins,
Next Story






