- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మరో సెలబ్రిటీ జంటకు డైవోర్స్.. షాక్‌లో అభిమానులు
<p>దిశ, సినిమా: సౌత్ మ్యూజిక్ డైరెక్టర్ డి ఇమాన్ భార్యతో విడాకుల గురించి అఫిషియల్‌గా ప్రకటించాడు. మ్యూచువల్ అండర్‌స్టాండింగ్‌తోనే వైఫ్ మోనికా రిచర్డ్, తను విడిపోయామని.. ప్రస్తుతం వేరు వేరు దారుల్లో ప్రయాణిస్తున్నామని తెలిపారు. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా ప్రకటించిన ఆయన.. నవంబర్ 2020లోనే చట్టప్రకారం విడాకులు తీసుకున్నట్లు చెప్పారు. మ్యూజిక్ లవర్స్, అభిమానులు, మీడియా ఈ విషయాన్ని అర్థం చేసుకుంటారని భావిస్తున్నామని అన్నారు. తమకు ప్రైవసీ ఇస్తారని.. లైఫ్‌లో మూవ్ ఆన్ అయ్యేందుకు మద్దతిస్తారని […]</p>

దిశ, సినిమా: సౌత్ మ్యూజిక్ డైరెక్టర్ డి ఇమాన్ భార్యతో విడాకుల గురించి అఫిషియల్‌గా ప్రకటించాడు. మ్యూచువల్ అండర్‌స్టాండింగ్‌తోనే వైఫ్ మోనికా రిచర్డ్, తను విడిపోయామని.. ప్రస్తుతం వేరు వేరు దారుల్లో ప్రయాణిస్తున్నామని తెలిపారు. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా ప్రకటించిన ఆయన.. నవంబర్ 2020లోనే చట్టప్రకారం విడాకులు తీసుకున్నట్లు చెప్పారు.
మ్యూజిక్ లవర్స్, అభిమానులు, మీడియా ఈ విషయాన్ని అర్థం చేసుకుంటారని భావిస్తున్నామని అన్నారు. తమకు ప్రైవసీ ఇస్తారని.. లైఫ్‌లో మూవ్ ఆన్ అయ్యేందుకు మద్దతిస్తారని నమ్ముతున్నట్లు పేర్కొన్నారు. సౌత్ ఇండస్ట్రీలో 100కు పైగా సినిమాలకు మ్యూజిక్ అందించిన ఇమాన్.. రీసెంట్‌గా సూపర్ స్టార్ రజినీకాంత్ చిత్రానికి సంగీతం సమకూర్చారు. తలైవాతో వర్క్ చేసే అదృష్టం కలగడం ఎక్కడలేని సంతోషాన్ని ఇచ్చిందని పలు ఇంటర్వ్యూల్లో వెల్లడించారు.
— D.IMMAN (@immancomposer) December 29, 2021






