- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సిలిండర్ పేలుడు.. రెండు పూరిళ్లు దగ్ధం
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్‌డెస్క్: కృష్ణా జిల్లా గుడివాడ మండలం మోతురులో సిలిండర్ పేలుడు జరిగింది. గురువారం ఉదయం ఓ ఇంట్లో సిలిండర్ పేలింది. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో రెండు పూరిళ్లు దగ్ధమయ్యాయి. స్థానికుల సమాచారం మేరకు ఘటనాస్థలికి చేరుకున్న ఫైర్ సిబ్బంది.. మంటలార్పుతున్నారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: కృష్ణా జిల్లా గుడివాడ మండలం మోతురులో సిలిండర్ పేలుడు జరిగింది. గురువారం ఉదయం ఓ ఇంట్లో సిలిండర్ పేలింది. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో రెండు పూరిళ్లు దగ్ధమయ్యాయి. స్థానికుల సమాచారం మేరకు ఘటనాస్థలికి చేరుకున్న ఫైర్ సిబ్బంది.. మంటలార్పుతున్నారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Next Story






