- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కర్ణాటక నుండి కశ్మీర్ వరకు సైకిల్ యాత్ర
<p>దిశ సిద్దిపేట: కర్ణాటక రాష్ట్రం బెంగుళూర్ కు చెందిన నురుద్దిన్, నిజాం అనే ఇద్దరు యువకులు సైకిల్ పై దేశం మొత్తం చుట్టి రావాలని, దేశంలోని మిగతా రాష్ట్రాలు, సంస్కృతులు, బాషా, ఆచార వ్యవహారాలు మొదలైనవి తెల్సుకోవాలనే సంకల్పంతో దాదాపు వారం రోజుల క్రితం బెంగళూర్ లో సైకిల్ యాత్ర మొదలుపెట్టారు. హైదరాబాద్ మీదుగా సిద్దిపేటకు బుధవారం చేరుకున్నారు. ఇక్కడ నుండి నాగపూర్, మీదుగా రాజస్థాన్.. అటు నుండి కాశ్మీర్ వరకు తమ సైకిల్ ప్రయాణం ఉంటుందని […]</p>

X
దిశ సిద్దిపేట: కర్ణాటక రాష్ట్రం బెంగుళూర్ కు చెందిన నురుద్దిన్, నిజాం అనే ఇద్దరు యువకులు సైకిల్ పై దేశం మొత్తం చుట్టి రావాలని, దేశంలోని మిగతా రాష్ట్రాలు, సంస్కృతులు, బాషా, ఆచార వ్యవహారాలు మొదలైనవి తెల్సుకోవాలనే సంకల్పంతో దాదాపు వారం రోజుల క్రితం బెంగళూర్ లో సైకిల్ యాత్ర మొదలుపెట్టారు. హైదరాబాద్ మీదుగా సిద్దిపేటకు బుధవారం చేరుకున్నారు. ఇక్కడ నుండి నాగపూర్, మీదుగా రాజస్థాన్.. అటు నుండి కాశ్మీర్ వరకు తమ సైకిల్ ప్రయాణం ఉంటుందని తెలిపారు.
Next Story






