- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సైబర్ క్రైం పోలీసులకు టీఆర్ఎస్వీ ఫిర్యాదు
by Batti.Sumithra |
<p>దిశ, న్యూస్ బ్యూరో: సోషల్ మీడియాలో డిప్యూటీ మేయర్ బాబాఫసియుద్దిన్‌పై అసత్య ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని టీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకుడు కిషోర్ గౌడ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు మేకల రవి, శ్రీకాంత్ గౌడ్, శ్రీకాంత్,అబ్బు, సన్నీ తదితరులు పాల్గొన్నారు. tags : Cybercrime police, complaint, false propaganda, social media, TRSV, Deputy Mayor Baba Fasiuddin</p>

X
దిశ, న్యూస్ బ్యూరో: సోషల్ మీడియాలో డిప్యూటీ మేయర్ బాబాఫసియుద్దిన్‌పై అసత్య ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని టీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకుడు కిషోర్ గౌడ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు మేకల రవి, శ్రీకాంత్ గౌడ్, శ్రీకాంత్,అబ్బు, సన్నీ తదితరులు పాల్గొన్నారు.
tags : Cybercrime police, complaint, false propaganda, social media, TRSV, Deputy Mayor Baba Fasiuddin
Next Story






