- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సెక్స్ రాకెట్ గుట్టు రట్టు..
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్‌డెస్క్ : గుట్టుచప్పుడు కాకుండా ఆన్ లైన్ ద్వారా సెక్స్ రాకెట్ నిర్వహిస్తున్న ముఠాపై ఏపీ సీఐడీ సైబర్ క్రైమ్ పోలీసులు కొరడా ఝలిపించారు. తిరుపతి, విశాఖ, విజయవాడలోని వ్యభిచార గృహాలపై శనివారం ఉదయం ఏకకాలంలో దాడులు నిర్వహించారు. మూడు ప్రాంతాల్లో విటులు, పలువురు యువతులను సైబర్ క్రైమ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం నిర్వహకులు పరారీలో ఉండగా, వారికోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు సైబర్ క్రైం అధికారులు ప్రకటించారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : గుట్టుచప్పుడు కాకుండా ఆన్ లైన్ ద్వారా సెక్స్ రాకెట్ నిర్వహిస్తున్న ముఠాపై ఏపీ సీఐడీ సైబర్ క్రైమ్ పోలీసులు కొరడా ఝలిపించారు. తిరుపతి, విశాఖ, విజయవాడలోని వ్యభిచార గృహాలపై శనివారం ఉదయం ఏకకాలంలో దాడులు నిర్వహించారు. మూడు ప్రాంతాల్లో విటులు, పలువురు యువతులను సైబర్ క్రైమ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం నిర్వహకులు పరారీలో ఉండగా, వారికోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు సైబర్ క్రైం అధికారులు ప్రకటించారు.
Next Story






