- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నేడు సీడబ్ల్యూసీ మీటింగ్.. సోనియా రాజీనామా !
by Shamantha N |
<p>దిశ, వెబ్ డెస్క్: నేడు సీడబ్ల్యూసీ సమావేశం జరగనున్నది. ఈ సమావేశం వాడివేడిగా జరిగే అవకాశముంది. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షురాలిగా సోనియాగాంధీ నేడు రాజీనామా చేసే అవకాశముంది. పార్టీ మనుగడ కోసమే సోనియా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీనియర్ నేతలు చెవులు కొరుక్కుంటున్నారు. అయితే, ఈరోజు సోనియా రాజీనామా అంశంపై వాస్తవం తెలియనున్నది. అదేవిధంగా.. పార్టీ అధ్యక్ష బాధ్యతను శశిథరూర్ కు అప్పగించే అవకాశాలు కనిపిస్తున్నట్లు తెలుస్తోంది.</p>

X
దిశ, వెబ్ డెస్క్: నేడు సీడబ్ల్యూసీ సమావేశం జరగనున్నది. ఈ సమావేశం వాడివేడిగా జరిగే అవకాశముంది. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షురాలిగా సోనియాగాంధీ నేడు రాజీనామా చేసే అవకాశముంది. పార్టీ మనుగడ కోసమే సోనియా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీనియర్ నేతలు చెవులు కొరుక్కుంటున్నారు. అయితే, ఈరోజు సోనియా రాజీనామా అంశంపై వాస్తవం తెలియనున్నది. అదేవిధంగా.. పార్టీ అధ్యక్ష బాధ్యతను శశిథరూర్ కు అప్పగించే అవకాశాలు కనిపిస్తున్నట్లు తెలుస్తోంది.
Next Story






