- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
స్కూటీపై కూలిన విద్యుత్ స్తంభం
by Batti.Sumithra |
<p>దిశ ప్రతినిధి, రంగారెడ్డి: ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలకు కరెంట్ స్తంభాలు నేలకొరుగుతున్నాయి. తాజాగా మైలార్ దేవుపల్లి డివిజన్ పరిధిలోని మార్కెండేయ నగర్‌లో జనవాసాలపై స్తంభం కూలింది. గతంలో ఫిర్యాదు చేసిన అధికారులు పట్టించుకోలేదు. ఓ ఇంటి యజమాని తన ఇంట్లోని చెట్లకు కరెంట్ తీగలు తగులుతున్నాయని చెట్టు కొమ్మలు నరికే క్రమంలో స్తంభం కాస్త కొమ్మలు నరికిన యజమాని ఇంట్లో పడింది. ఈ ప్రమాదంలో స్కూటీ ధ్వంసం అయింది. ఇంటి యజమాని కుమార్తె నిహారిక (9)కు […]</p>

X
దిశ ప్రతినిధి, రంగారెడ్డి: ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలకు కరెంట్ స్తంభాలు నేలకొరుగుతున్నాయి. తాజాగా మైలార్ దేవుపల్లి డివిజన్ పరిధిలోని మార్కెండేయ నగర్‌లో జనవాసాలపై స్తంభం కూలింది. గతంలో ఫిర్యాదు చేసిన అధికారులు పట్టించుకోలేదు. ఓ ఇంటి యజమాని తన ఇంట్లోని చెట్లకు కరెంట్ తీగలు తగులుతున్నాయని చెట్టు కొమ్మలు నరికే క్రమంలో స్తంభం కాస్త కొమ్మలు నరికిన యజమాని ఇంట్లో పడింది. ఈ ప్రమాదంలో స్కూటీ ధ్వంసం అయింది. ఇంటి యజమాని కుమార్తె నిహారిక (9)కు గాయాలయ్యాయి. హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు.
Next Story






