- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
SRHకు తప్పని ఓటమి
<p>దిశ, వెబ్‌డెస్క్: ఈ ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ వరుస పరాజయాలను మూటకట్టుకుంటోంది. ఇవాళ ఢిల్లీ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో SRH ఓటమి చెందింది. టాస్ గెలిచిన SRH బ్యాటింగ్‌కు దిగి 20 ఓవర్లలో 171/3 పరుగులు చేసింది. 172 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన CSK 18.3 ఓవర్లలో 173/3 పరుగులు చేసి 7 వికెట్ల తేడాతో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: ఈ ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ వరుస పరాజయాలను మూటకట్టుకుంటోంది. ఇవాళ ఢిల్లీ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో SRH ఓటమి చెందింది. టాస్ గెలిచిన SRH బ్యాటింగ్‌కు దిగి 20 ఓవర్లలో 171/3 పరుగులు చేసింది. 172 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన CSK 18.3 ఓవర్లలో 173/3 పరుగులు చేసి 7 వికెట్ల తేడాతో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది.
Next Story






