- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
RCB బ్యాటింగ్ లైనప్ ఢమాల్.. గెలుపు దిశగా CSK
<p>దిశ, వెబ్‌డెస్క్: బెంగళూరుతో జరుగుతున్న మ్యాచ్‌లో చెన్నై గెలుపు దిశగా దూసుకెళ్తుంది. ఆర్సీబీ బ్యాటింగ్ లైనప్ ఢమాల్.. ఢమాల్ అంటూ పడిపోతోంది. ఎవరూ నిలకడగా ఆడలేకపోవడంతో.. చెన్నైదే గెలుపు ఖాయంగా కనిపిస్తోంది. పవర్ ప్లేలో కోహ్లీ, దేవద్కత్ పడిక్కల్ వికెట్లు కోల్పోపోగా.. ఆ తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన వాషింగ్టన్ సుందర్, మ్యాక్స్‌వెల్, డివిలియర్స్ కూడా వెంటనే ఔటయ్యారు. దీంతో 10 ఓవర్లకే 6 వికెట్లను కోల్పోవడంతో.. మ్యాచ్ చెన్నై వైపు మళ్లింది. 6 వికెట్ల తర్వాత RCB […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: బెంగళూరుతో జరుగుతున్న మ్యాచ్‌లో చెన్నై గెలుపు దిశగా దూసుకెళ్తుంది. ఆర్సీబీ బ్యాటింగ్ లైనప్ ఢమాల్.. ఢమాల్ అంటూ పడిపోతోంది. ఎవరూ నిలకడగా ఆడలేకపోవడంతో.. చెన్నైదే గెలుపు ఖాయంగా కనిపిస్తోంది. పవర్ ప్లేలో కోహ్లీ, దేవద్కత్ పడిక్కల్ వికెట్లు కోల్పోపోగా.. ఆ తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన వాషింగ్టన్ సుందర్, మ్యాక్స్‌వెల్, డివిలియర్స్ కూడా వెంటనే ఔటయ్యారు.
దీంతో 10 ఓవర్లకే 6 వికెట్లను కోల్పోవడంతో.. మ్యాచ్ చెన్నై వైపు మళ్లింది. 6 వికెట్ల తర్వాత RCB నుంచి పెద్దగా బ్యాట్స్‌మెన్లు ఎవ్వరూ లేకపోవడంతో చెన్నై గెలుపు సునాయాసంగా మారింది.
Next Story






