- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హాఫ్ సెంచరీ బాదిన ‘రుతిరాజ్’
by Shyam |
<p>దిశ, వెబ్‌డెస్క్:కోల్‌కత్తా నిర్దేశించిన పరుగుల ఛేదనలో చెన్నై జట్టు అద్భుత బ్యాటింగ్ శైలిని కొనసాగిస్తోంది. ఓపెనర్ రుతిరాజ్ మంచి ఆట తీరును కనబరుస్తున్నాడు. క్రీజులో కుదురుకునేందుకు కొద్దిగా సమయం తీసుకున్న ఈ ఆటగాడు KKR బౌలర్లకు చుక్కులు చూపిస్తున్నాడు. వచ్చిన బంతిని వచ్చినట్లే బౌండరీలకు మలుస్తున్నాడు. సిక్సులు, ఫోర్లతో సీఎస్కే స్కోరు బోర్డును పరుగులు పెట్టించే ప్రయత్నం చేస్తున్నాడు. దాంతో అతి తక్కువ బంతుల్లోనే 51(37) మెరుపు హాఫ్ సెంచరీ ఫీట్‌ను సాధించాడు. గైక్వాడ్ ఆడిన బంతుల్లో […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్:కోల్‌కత్తా నిర్దేశించిన పరుగుల ఛేదనలో చెన్నై జట్టు అద్భుత బ్యాటింగ్ శైలిని కొనసాగిస్తోంది. ఓపెనర్ రుతిరాజ్ మంచి ఆట తీరును కనబరుస్తున్నాడు. క్రీజులో కుదురుకునేందుకు కొద్దిగా సమయం తీసుకున్న ఈ ఆటగాడు KKR బౌలర్లకు చుక్కులు చూపిస్తున్నాడు.
వచ్చిన బంతిని వచ్చినట్లే బౌండరీలకు మలుస్తున్నాడు. సిక్సులు, ఫోర్లతో సీఎస్కే స్కోరు బోర్డును పరుగులు పెట్టించే ప్రయత్నం చేస్తున్నాడు. దాంతో అతి తక్కువ బంతుల్లోనే 51(37) మెరుపు హాఫ్ సెంచరీ ఫీట్‌ను సాధించాడు. గైక్వాడ్ ఆడిన బంతుల్లో నాలుగు ఫోర్లు, రెండు సిక్సర్లు ఉండటం విశేషం
Next Story






