- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
IpL హిస్టరీలోనే సరికొత్త రికార్డు..
by Shyam |
<p>దిశ, వెబ్‌డెస్క్ : ఐపీఎల్ చరిత్రలో సరికొత్త రికార్డు నమోదైంది. శుక్రవారం కేకేఆర్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ మధ్య ఫైనల్ పోరు నడుస్తున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో సీఎస్కే ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. అతి చిన్న వయస్సులోనే ఎక్కువ పరుగులు సాధించి ఆరెంజ్ క్యాప్ సొంతం చేసుకున్నాడు. ఈ మ్యాచ్ కు ముందు కేఎల్ రాహుల్ (626 పరుగులు) వద్ద ఆరెంజ్ క్యాప్ సొంతం చేసుకోగా.. 603 పరుగులతో రెండో […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : ఐపీఎల్ చరిత్రలో సరికొత్త రికార్డు నమోదైంది. శుక్రవారం కేకేఆర్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ మధ్య ఫైనల్ పోరు నడుస్తున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో సీఎస్కే ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. అతి చిన్న వయస్సులోనే ఎక్కువ పరుగులు సాధించి ఆరెంజ్ క్యాప్ సొంతం చేసుకున్నాడు. ఈ మ్యాచ్ కు ముందు కేఎల్ రాహుల్ (626 పరుగులు) వద్ద ఆరెంజ్ క్యాప్ సొంతం చేసుకోగా.. 603 పరుగులతో రెండో స్థానంలో ఉన్న రుతురాజ్ గైక్వాడ్ ఈరోజు 24 రన్స్ చేసి రాహుల్ ను అధిగమించాడు. దీంతో 627 సాధించి ఆరెంజ్ క్యాప్ సొంతం చేసుకున్నాడు. కాగా, ఈ ఐపీఎల్ సీజన్‌లో గైక్వాడ్ సెంచరీ ఫీట్ కూడా సాధించాడు.
Next Story






