- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఇవాళ ఓడితే.. CSK పని ఇక అంతే!
by Vadlamudi Anukaran |
<p>దిశ, వెబ్‌డెస్క్ : దుబాయ్ వేదికగా ఇవాళ సన్ రైజర్స్ ఆఫ్ హైదరాబాద్ వర్సెస్ చెన్సై సూపర్ కింగ్స్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో విజయం సాధించేందుకు ఇరుజట్లు ఉవ్విళ్లురుతున్నాయి. ఇప్పటివరకు జరిగిన అన్ని మ్యాచుల్లో CSK ఏడు మ్యాచులు ఆడి 5 ఓడిపోగా కేవలం రెండు మాత్రమే గెలిచి పాయింట్స్ పట్టికలో చివరినుంచి రెండో స్థానంలో కొనసాగుతోంది. అయితే, ఇకపై ఆడే ప్రతి మ్యాచులోనూ ధోనిసేన గెలిస్తేనే ప్లే ఆఫ్స్ అవకాశాలు సజీవంగా ఉంటాయి. ఒకవేళ […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : దుబాయ్ వేదికగా ఇవాళ సన్ రైజర్స్ ఆఫ్ హైదరాబాద్ వర్సెస్ చెన్సై సూపర్ కింగ్స్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో విజయం సాధించేందుకు ఇరుజట్లు ఉవ్విళ్లురుతున్నాయి. ఇప్పటివరకు జరిగిన అన్ని మ్యాచుల్లో CSK ఏడు మ్యాచులు ఆడి 5 ఓడిపోగా కేవలం రెండు మాత్రమే గెలిచి పాయింట్స్ పట్టికలో చివరినుంచి రెండో స్థానంలో కొనసాగుతోంది. అయితే, ఇకపై ఆడే ప్రతి మ్యాచులోనూ ధోనిసేన గెలిస్తేనే ప్లే ఆఫ్స్ అవకాశాలు సజీవంగా ఉంటాయి.
ఒకవేళ ఈ రోజు సన్ రైజర్స్‌తో జరిగే టోర్నీలో చెన్నై జట్టు ఓటమిని చవిచూస్తే ఫ్లే ఆఫ్స్ అవకాశం కోల్పోనుందని మాజీ క్రికెట్, వ్యాఖ్యాత ఆకాశ్ చోప్రా అభిప్రాయం వ్యక్తంచేశారు. మొత్తంగా ధోని సేనకు ఈ టోర్నీ ‘డూ ఆర్ డై’ అని చెప్పుకోవచ్చు.
Next Story






