- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నేడు గద్వాలలో పర్యటించనున్న సీఎస్, డీజీపీ
by Shyam |
<p>దిశ, మహబూబ్‌నగర్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి, వైద్యారోగ్య ముఖ్య కార్యదర్శి శాంతాకుమారి జోగులాంబ గద్వాల జిల్లాలో బుధవారం పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా అధికారులు ఇప్పటికే ఆయా శాఖల అధికారులను అప్రమత్తం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు జిల్లాలో పరిస్థితిపై వారు అధ్యయనం చేయనున్నారు. వారు ఎప్పుడు ఏ రూట్లో వస్తారో ఎవరికీ తెలియదు కాబట్టి ఊరు దాటి బయటకు ఎవరూ రావొద్దని స్థానిక అధికారులు […]</p>

X
దిశ, మహబూబ్‌నగర్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి, వైద్యారోగ్య ముఖ్య కార్యదర్శి శాంతాకుమారి జోగులాంబ గద్వాల జిల్లాలో బుధవారం పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా అధికారులు ఇప్పటికే ఆయా శాఖల అధికారులను అప్రమత్తం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు జిల్లాలో పరిస్థితిపై వారు అధ్యయనం చేయనున్నారు. వారు ఎప్పుడు ఏ రూట్లో వస్తారో ఎవరికీ తెలియదు కాబట్టి ఊరు దాటి బయటకు ఎవరూ రావొద్దని స్థానిక అధికారులు కోరారు.
Tags : CS somesh kumar, DGP mahendar reddy, touring, Gadwal, mahaboobnagar
Next Story






