- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
9వ రోజూ పెరిగిన చమురు ధరలు.. పెట్రోల్, డీజిల్ పై ఎంత పెరిగిందంటే
by Harish |
<p>దిశ,వెబ్‌డెస్క్: వరుసగా 9వ రోజు చమురు ధరలు పెరిగాయి. ఈ నెలలో ఇప్పటి వరకు చమురు ధరలు పెరగడం ఇది 11వ సారి. తాజాగా పెట్రోల్, డీజిల్‌పై 27 పైసలు పెరిగింది. హైదరాబాద్‌లో పెట్రోల్ పై 26పైసలు, డీజిల్ పై 27 పైసలు పెరిగింది. హైదరాబాద్‌లో పెట్రోల్ ధర లీటరుకు రూ. 93.10, డీజిల్ ధర రూ. 87.20 గా ఉంది. కాగా ఢిల్లీలో పెట్రోల్, డీజిల్ పై 25 పైసలు పెరిగింది. ఢిల్లీలో లీటర్ పెట్రోల్ […]</p>

X
దిశ,వెబ్‌డెస్క్: వరుసగా 9వ రోజు చమురు ధరలు పెరిగాయి. ఈ నెలలో ఇప్పటి వరకు చమురు ధరలు పెరగడం ఇది 11వ సారి. తాజాగా పెట్రోల్, డీజిల్‌పై 27 పైసలు పెరిగింది. హైదరాబాద్‌లో పెట్రోల్ పై 26పైసలు, డీజిల్ పై 27 పైసలు పెరిగింది. హైదరాబాద్‌లో పెట్రోల్ ధర లీటరుకు రూ. 93.10, డీజిల్ ధర రూ. 87.20 గా ఉంది. కాగా ఢిల్లీలో పెట్రోల్, డీజిల్ పై 25 పైసలు పెరిగింది. ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ. 89.54, డీజిల్ రూ. 79.95 గా ఉంది. ముంబయిలో లీటరు పెట్రోల్ రూ.96, డీజిల్ ధర రూ. 86.98 ఉంది. ఈ ఏడాదిలో పెట్రోల్, డీజిల్ పై రూ. 6 పెరిగింది.
Next Story






