- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆ సవరణ బిల్లుపై నేడు కీలక సమావేశం
by Shamantha N |
<p>దిశ,వెబ్‌డెస్క్: విద్యుత్ చట్ట సవరణ బిల్లుపై నేడు కీలక సమావేశం నిర్వహించనున్నారు. కేంద్రం తెస్తున్న చట్ట సవరణ బిల్లుపై ఇందులో సమీక్షించనున్నారు. ఈ మేరకు పలు రాష్ట్రాల ఇంధన శాఖ అధికారులతో కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి భేటి కానున్నారు. ఈ సమావేశంలో విద్యుత్ సంస్థల సీఎండీలతో ఆన్‌లైన్‌లో మంత్రి చర్చించనున్నారు. బిల్లుపై రాష్ట్రాల వైఖరిని కేంద్ర మంత్రికి పలు రాష్ట్రాల ఇంధనశాఖ కార్యదర్శులు , సీఎండీలు వివరించనున్నారు.</p>

X
దిశ,వెబ్‌డెస్క్: విద్యుత్ చట్ట సవరణ బిల్లుపై నేడు కీలక సమావేశం నిర్వహించనున్నారు. కేంద్రం తెస్తున్న చట్ట సవరణ బిల్లుపై ఇందులో సమీక్షించనున్నారు. ఈ మేరకు పలు రాష్ట్రాల ఇంధన శాఖ అధికారులతో కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి భేటి కానున్నారు. ఈ సమావేశంలో విద్యుత్ సంస్థల సీఎండీలతో ఆన్‌లైన్‌లో మంత్రి చర్చించనున్నారు. బిల్లుపై రాష్ట్రాల వైఖరిని కేంద్ర మంత్రికి పలు రాష్ట్రాల ఇంధనశాఖ కార్యదర్శులు , సీఎండీలు వివరించనున్నారు.
Next Story






