సీఆర్‌పీఎఫ్ ఎస్సై ఆత్మహత్య

by Batti.Sumithra |

<p>దిశ, న్యూస్ బ్యూరో: సీఆర్‌పీఎఫ్‎లో ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న భవాని శంకర్ (30) హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లోని క్వార్టర్స్‌లో ఆత్మహత్య చేసుకున్నాడు. క్వార్టర్స్‌లోని వినోద గదిలో ఫ్యాన్‌కు ఉరి వేసుకున్నాడు. కాగా, మృతుడి స్వస్థలం రాజస్థాన్‌. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. Tags: crpf si Suicide, jubilee hills, hyderabad</p>

సీఆర్‌పీఎఫ్ ఎస్సై ఆత్మహత్య
X

దిశ, న్యూస్ బ్యూరో: సీఆర్‌పీఎఫ్‎లో ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న భవాని శంకర్ (30) హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లోని క్వార్టర్స్‌లో ఆత్మహత్య చేసుకున్నాడు. క్వార్టర్స్‌లోని వినోద గదిలో ఫ్యాన్‌కు ఉరి వేసుకున్నాడు. కాగా, మృతుడి స్వస్థలం రాజస్థాన్‌. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

Tags: crpf si Suicide, jubilee hills, hyderabad

Next Story