- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అమిత్ షా, యోగిలను చంపేస్తా.. సంచలనం రేపుతోన్న ఈ మెయిల్
by Vadlamudi Anukaran |
<p>దిశ, వెబ్‌డెస్క్: బీజేపీ కీలక నేతలైన కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్‌లను చంపేస్తామని బెదిరిస్తూ మంగళవారం ఉదయం ఈమెయిల్ వచ్చింది. ముంబై నగరంలోని సెంట్రల్ రిజర్వు పోలీసు ఫోర్సు(సీఆర్పీఎఫ్)కు వచ్చిన మెయిల్ సంచలనం రేపింది. ఆత్మాహుతి దాడుల ద్వారా యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాలను హతమారుస్తామని ఈమెయిల్ ద్వారా గుర్తుతెలియని ఆగంతకుడు బెదిరించాడు. సీఎం యోగి, అమిత్ షాలను హత్య చేసేందుకు 11 […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: బీజేపీ కీలక నేతలైన కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్‌లను చంపేస్తామని బెదిరిస్తూ మంగళవారం ఉదయం ఈమెయిల్ వచ్చింది. ముంబై నగరంలోని సెంట్రల్ రిజర్వు పోలీసు ఫోర్సు(సీఆర్పీఎఫ్)కు వచ్చిన మెయిల్ సంచలనం రేపింది. ఆత్మాహుతి దాడుల ద్వారా యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాలను హతమారుస్తామని ఈమెయిల్ ద్వారా గుర్తుతెలియని ఆగంతకుడు బెదిరించాడు. సీఎం యోగి, అమిత్ షాలను హత్య చేసేందుకు 11 ఆత్మాహుతి దళాలు ఏర్పాటు చేశామని బెదిరింపు మెయిల్‌లో ఆగంతకుడు తెలిపారు. దీంతో సీఎం యోగి, అమిత్ షాల భద్రతను కట్టుదిట్టం చేశారు.
Next Story






