- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎదురుకాల్పుల్లో జవాన్ మృతి
by Sridhar Babu |
<p>దిశ, కరీంనగర్: ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ అడవుల్లో భద్రతా దళాలు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో సీఆర్పీఎఫ్ 170వ బెటాలియన్‌కు చెందిన జవాన్ ఒకరు మృతి చెందారు. బీజాపూర్ జిల్లా గంగళూరు, మిర్తూర్ అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు కూంబింగ్ నిర్వహిస్తుండగా.. మావోయిస్టులు ఎదురుపడ్డారు. ఈ నేపథ్యంలోనే కాల్పులు జరగడంతో ఓ జవాన్ మృతి చెందాడని బీజాపూర్ ఎస్పీ అభిషేక్ పల్లవ మీడియాకు తెలిపారు.</p>

X
దిశ, కరీంనగర్: ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ అడవుల్లో భద్రతా దళాలు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో సీఆర్పీఎఫ్ 170వ బెటాలియన్‌కు చెందిన జవాన్ ఒకరు మృతి చెందారు. బీజాపూర్ జిల్లా గంగళూరు, మిర్తూర్ అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు కూంబింగ్ నిర్వహిస్తుండగా.. మావోయిస్టులు ఎదురుపడ్డారు. ఈ నేపథ్యంలోనే కాల్పులు జరగడంతో ఓ జవాన్ మృతి చెందాడని బీజాపూర్ ఎస్పీ అభిషేక్ పల్లవ మీడియాకు తెలిపారు.
Next Story






