- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఘోర రోడ్డు ప్రమాదం.. సీఆర్‌పీఎఫ్ జవాన్ మృతి
<p>దిశ, వెబ్‌డెస్క్ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్లితే.. జిల్లాలోని టేకులపల్లి మండలం రోళ్లపాడు క్రాస్ రోడ్డు వద్ద వాహనం అదుపు తప్పి కాల్వలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో మద్రాసు తండాకు చెందిన సీఆర్‌పీఎఫ్ జవాన్ మృతి చెందాడు. చెన్నైలో సీఆర్‌పీఎఫ్ జవాన్‌గా ఉద్యోగం చేస్తున్న మాళోతు జగదీష్ బాబు మూడు రోజుల క్రితమే సెలవుపై ఇంటికి వచ్చాడు. మృతునికి భార్య ఇద్దరు పిల్లలున్నారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్లితే.. జిల్లాలోని టేకులపల్లి మండలం రోళ్లపాడు క్రాస్ రోడ్డు వద్ద వాహనం అదుపు తప్పి కాల్వలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో మద్రాసు తండాకు చెందిన సీఆర్‌పీఎఫ్ జవాన్ మృతి చెందాడు. చెన్నైలో సీఆర్‌పీఎఫ్ జవాన్‌గా ఉద్యోగం చేస్తున్న మాళోతు జగదీష్ బాబు మూడు రోజుల క్రితమే సెలవుపై ఇంటికి వచ్చాడు. మృతునికి భార్య ఇద్దరు పిల్లలున్నారు.
Next Story






