- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
CRPF జవాన్ ఆత్మహత్యాయత్నం
by Batti.Sumithra |
<p>దిశ, భద్రాచలం: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా మోదక్‌పాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సీఆర్పీఎఫ్ 170 బెటాలియన్ క్యాంప్‌కు చెందిన సిబ్బంది ఆత్మహత్యాయత్నం చేశాడు. ఏకె47 ఆయుధంతో తనను తాను కాల్చుకున్నాడు. గమనించిన తోటి జవాన్లు హుటాహుటిన జవాన్ షిబ్బును ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం షిబ్బు పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. ఈ మేరకు బీజాపూర్ ఎస్పీ కమలోచన్ కశ్యప్, సీఆర్పీఎఫ్ డీఆర్జీ కోమల్ సింగ్ ధృవీకరించారు.</p>

X
దిశ, భద్రాచలం: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా మోదక్‌పాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సీఆర్పీఎఫ్ 170 బెటాలియన్ క్యాంప్‌కు చెందిన సిబ్బంది ఆత్మహత్యాయత్నం చేశాడు. ఏకె47 ఆయుధంతో తనను తాను కాల్చుకున్నాడు. గమనించిన తోటి జవాన్లు హుటాహుటిన జవాన్ షిబ్బును ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం షిబ్బు పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. ఈ మేరకు బీజాపూర్ ఎస్పీ కమలోచన్ కశ్యప్, సీఆర్పీఎఫ్ డీఆర్జీ కోమల్ సింగ్ ధృవీకరించారు.
Next Story






