- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మూసాపేటలో కుంగిన మెట్రో ఫిల్లర్
<p>దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌కు మెట్రో రైలు సేవలు ఎంతో పేరు ప్రతిష్టలు తెచ్చిపెట్టాయి. అయితే మంగళవారం కురిసిన భారీ వర్షానికి నగరం మొత్తం జల దిగ్బంధంలో చిక్కింది. దీంతో మూసాపేట మెట్రో ఫిల్లర్ చుట్టూ భారీ గుంతలు ఏర్పడి ప్రమాదకరంగా మారింది. ఈ మార్గం గుండనే మియాపూర్ వరకు మెట్రో పరుగులు తీస్తోంది. ప్రస్తుతం మెట్రో ఫిల్లర్ చుట్టూ సుమారు మూడు అడుగుల వరకు గోతులు ఏర్పడడంతో ప్రయాణికులు భయాందోళ వ్యక్తం చేస్తున్నారు. ఫిల్లర్‌కు మీటరు పరిధిలో […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌కు మెట్రో రైలు సేవలు ఎంతో పేరు ప్రతిష్టలు తెచ్చిపెట్టాయి. అయితే మంగళవారం కురిసిన భారీ వర్షానికి నగరం మొత్తం జల దిగ్బంధంలో చిక్కింది. దీంతో మూసాపేట మెట్రో ఫిల్లర్ చుట్టూ భారీ గుంతలు ఏర్పడి ప్రమాదకరంగా మారింది. ఈ మార్గం గుండనే మియాపూర్ వరకు మెట్రో పరుగులు తీస్తోంది. ప్రస్తుతం మెట్రో ఫిల్లర్ చుట్టూ సుమారు మూడు అడుగుల వరకు గోతులు ఏర్పడడంతో ప్రయాణికులు భయాందోళ వ్యక్తం చేస్తున్నారు. ఫిల్లర్‌కు మీటరు పరిధిలో భూమి పూర్తిగా కుంగిపోయింది. దీని ప్రభావం నాలుగు ఫిల్లర్లపై పడుతుండడంతో ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. మెట్రో సిబ్బంది ఫిల్లర్ల వద్ద నీటిని తోడేస్తున్నప్పటికీ నీళ్లు మళ్లీ ఊరుతున్నాయి. మళ్లీ భారీ వర్షం వస్తే పరిస్థితి ఏంటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
Next Story






