- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అమ్మో… బొంబాయిలో ఇంత పెద్ద మొసలినా.. !
by Shyam |
<p>దిశ,మహబూబాబాద్ : మత్స్యకారులు చేపలు పట్టడానికి మహబూబాబాద్ జిల్లా గూడూరు మండల కేంద్రంలోని బొంబాయి ఊర చెరువు వద్దకు వెళ్లారు. రోజులాగే చెరువులో చేపలు పట్టడాని వల విసిరారు. కొద్ది సేపటికి వల లాగుతూ ఉంటే అది చాలా బరువుగా ఉంది. దీంతో అరే.. పెద్ద చాపే పడింది అనుకున్న మత్స్యకారుల ఆనందం అట్టే ఆవిరైపోయింది. ఒక్క చాప కాదు కానీ… 80 కేజీల బరువు ,7 ఫీట్ల పొడవు ఉన్న మొసలి చిక్కడంతో మత్స్యకారులు భయందోళన […]</p>

X
దిశ,మహబూబాబాద్ : మత్స్యకారులు చేపలు పట్టడానికి మహబూబాబాద్ జిల్లా గూడూరు మండల కేంద్రంలోని బొంబాయి ఊర చెరువు వద్దకు వెళ్లారు. రోజులాగే చెరువులో చేపలు పట్టడాని వల విసిరారు. కొద్ది సేపటికి వల లాగుతూ ఉంటే అది చాలా బరువుగా ఉంది. దీంతో అరే.. పెద్ద చాపే పడింది అనుకున్న మత్స్యకారుల ఆనందం అట్టే ఆవిరైపోయింది. ఒక్క చాప కాదు కానీ… 80 కేజీల బరువు ,7 ఫీట్ల పొడవు ఉన్న మొసలి చిక్కడంతో మత్స్యకారులు భయందోళన గురయ్యారు. ఎట్టకేలకు దానిని బంధించి అటవీశాఖ అధికారులకు అప్పగించారు.

Next Story






